Tuesday, 18 September 2018

ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ మరియు డీజల్ ధరలు....ఫోటో ఫీచర్


అమెరికా: పెట్రోల్ ఒక లిటర్ రూ.59.51....డీజల్ ఒక లిటర్ రూ.60.22

హాంగ్‌కాంగ్: పెట్రోల్ ఒక లిటర్ రూ.154.84...డీజల్ ఒక లిటర్ రూ.126.88

నెదర్లాండ్: పెట్రోల్ ఒక లిటర్ రూ. 139.79...డీజల్ ఒక లిటర్ రూ. 113.27

గ్రీస్ : పెట్రోల్ ఒక లిటర్ రూ.137.62...డీజల్ ఒక లిటర్ రూ. 118.28

యునైటడ్ కింగ్ డం: పెట్రోల్ ఒక లిటర్ రూ.120.39...డీజల్ ఒక లిటర్ రూ.122.54

ఇజ్రైల్: పెట్రోల్ ఒక లిటర్ రూ.134.91 డీజల్ ఒక లిటర్ రూ.124.87

తుర్కీ: పెట్రోల్ ఒక లిటర్ రూ.73.96 డీజల్ ఒక లిటర్ రూ.67.50

జర్మని: పెట్రోల్ ఒక లిటర్ రూ.124.16 డీజల్ ఒక లిటర్ రూ.107.65

ఫ్రాన్స్: పెట్రోల్ ఒక లిటర్ రూ.129.90 డీజల్ ఒక లిటర్ రూ.122.72

గుయ్నే : పెట్రోల్ ఒక లిటర్ రూ.78.95 డీజల్ ఒక లిటర్ రూ.78.95

పోలాండ్: పెట్రోల్ ఒక లిటర్ రూ.98.34 డీజల్ ఒక లిటర్ రూ.96.90

జపాన్: పెట్రోల్ ఒక లిటర్ రూ.95.44 డీజల్ ఒక లిటర్ రూ.81.81

బంగ్లాదేశ్: పెట్రోల్ ఒక లిటర్ రూ.76.06 డీజల్ ఒక లిటర్ రూ.55.24

బల్గేరియా: పెట్రోల్ ఒక లిటర్ రూ.94.73 డీజల్ ఒక లిటర్ రూ.94.01

చిలి: పెట్రోల్ ఒక లిటర్ రూ.89.03 డీజల్ ఒక లిటర్ రూ.64.62

మారిషస్: పెట్రోల్ ఒక లిటర్ రూ.103.42 డీజల్ ఒక లిటర్ రూ.83.28

మొనోకో: పెట్రోల్ ఒక లిటర్ రూ.86.92 డీజల్ ఒక లిటర్ రూ.76.14

బ్రెజిల్: పెట్రోల్ ఒక లిటర్ రూ.76.94 డీజల్ ఒక లిటర్ రూ.58.25

సిరియా: పెట్రోల్ ఒక లిటర్ రూ.31.64 డీజల్ ఒక లిటర్ రూ.25.17

ఇండియా(న్యూ డిల్లీ): పెట్రోల్ ఒక లిటర్ రూ.79.4 డీజల్ ఒక లిటర్ రూ.71.43

చైనా: పెట్రోల్ ఒక లిటర్ రూ.79.62 డీజల్ ఒక లిటర్ రూ.71.01

పాకిస్తాన్: పెట్రోల్ ఒక లిటర్ రూ.53.80 డీజల్ ఒక లిటర్ రూ.62.39

Thursday, 13 September 2018

ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన కరెన్సీలు....ఫోటో ఫీచర్


1. కువైత్ దినార్....ఒక కువైత్ దినార్ కి ₹238.46 లేక $3.3017

2. బెహరైన్ దినార్...ఒక బెహరైన్ దినార్ కి ₹193.48 లేక $2.68.

3. ఓమన్ రియల్....ఒక ఓమన్ రియల్ కి ₹187.52 లేక $2.60.

4. జోర్డానియన్ దినార్...ఒక జోర్డానియన్ దినార్ కి ₹101.87 లేక $1.41.

5. బ్రిటీస్ పౌండ్.....ఒక బ్రిటీస్ పౌండ్ కి ₹93.32 లేక $ 1.30.

6. గిబ్రాల్టర్ పౌండ్...ఒక గిబ్రాల్టర్ పౌండ్ కి ₹93.77 లేక $1.30

7. కెమేనియన్ డాలర్...ఒక కెమేనియన్ డాలర్ కి ₹86.79 లేక $1.20.

8. యూరో( యూరోపియన్ దేశాల కరెన్సీ)...ఒక యూరోకి ₹82.91 లేక $1.16.

9. స్విస్ ఫ్రాంక్....ఒక స్విస్ ఫ్రాంక్ కు ₹73.41 ఒర్ $1.02.

10. అమెరికా డాలర్...ఒక అమెరికా డాలర్ కు ₹71.33.