Wednesday, 16 May 2018

చెట్లు ఎక్కే మేకలు....ఫోటోలు


మొరాకో దేశము లోని సౌత్ -వెస్ట్ ప్రాంతంలో ఎటు చూసినా చెట్లపైన ఎక్కిన మేకలు కనబడతాయి. సహజంగానే ఎత్తైన ప్రదేశాలను అవలీలగా ఎక్క గలిగే ప్రతిభ కలిగినవి మేకలు. అయితే ఇక్కడ మేకలు చెట్లపైన ఎక్కటానికి కారణం...ఆహారం కోసం.







No comments:

Post a Comment