Monday, 21 May 2018

ప్రపంచములోనే అత్యంత శీతల ప్రదేశం.....ఫోటోలు


రష్యా దేశంలోని పలు మారుమూల ప్రదేశాలు ప్రపంచంలోనే అత్యంత చల్లటి ప్రదేశాలని చెప్పుకోవచ్చు ....కాని యకుటియా అనే ప్రదేశమే అత్యంత శీతల ప్రదేశం. ఈశాన్య రష్యాలో, భారత్ యొక్క పరిమాణంలో ఉన్న ఒక అపారమైన ప్రాంతమే...యకుటియా , అమెరికా సంయుక్త రాష్ట్రానికి చెందిన రాడే దీవి కంటే జనాభా తక్కువగల ప్రాంతం. సుమారు 2,80,000 మంది నివసిస్తున్న ఈ నగరం అత్యల్ప ఉష్ణోగ్రతకు పేరుపోయింది.ఉష్ణోగ్రత ఇక్కడ -45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయియింది.

రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఈ ప్రదేశాన్ని యుద్ధ ఖైదిలను ఉంచే ప్రాంతంగా చేశారు.








No comments:

Post a Comment