Tuesday, 22 May 2018

మానవ చెవి పోలీకలు ఉన్న ఫంగస్ (Fungus)....ఫోటోలు


నిజమే మీరు చూస్తున్నది నిజమైన మానవ చెవి కాదు...అది ఒక ఫంగస్.

Auricularia auricula-judae అనే ఈ ఫంగస్ ప్రపంచంలో చాలా చోట్ల ఉన్నది.

మొదట దీనిని "జుడాస్ చెవి" అని పిలిచేవారు...యేసు ప్రభువుకు ద్రోహం తలపెట్టిన భక్తుని పేరు పెట్టారు. జుడాస్ తన తప్పులను తెలుసుకుని యేసు ప్రభువుకు ద్రోహం చేసెనే అన్న బాధతో ఒక చెట్టుకు ఉరి వేసుకున్నాడు. ఆ చెట్టున కనబడ్డ ఫంగస్ కు "జుడాస్ చెవి" అని పేరుపెట్టారు.








No comments:

Post a Comment