Thursday, 7 June 2018

ప్రపంచ పర్యావరణ దినం 2018లో "ప్లాస్టిక్ కాలుష్యాన్ని జయించండి" నినాదం......ఫోటో ఆర్టికల్


జూన్ 5వ తేదీని "ప్రపంచ పర్యావరణ దినోత్సవం"గా పాటిస్తున్నారు. ఈ పర్యావరణ దినోత్సవం ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీచే 1972, జూన్ 5వ తేదీన స్థాపించబడింది. పర్యావరణ దినం సందర్భంగా, ప్రతి సంవత్సరం జూన్ 5న ఏదేని ఒక నిర్ణీత నగరంలో పర్యావరణానికి సంబంధించిన అంతర్జాతీయ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో పర్యావరణానికి సంబంధించిన పలు కీలకమైన అంశాలను చర్చించటమేగాకుండా, పర్యావరణాన్ని కాపాడుకునేందుకు పలు మార్గదర్శక సూత్రాలను రూపొందిస్తుంటారు.ఈ సంవత్సరం "ప్లాస్టిక్ కాలుష్యాన్ని జయించండి" అనే నినాదం తో మొదలౌతోంది.

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులను తిరస్కరించాలి. ప్రతి సంవత్సరం, ఎనిమిది మిలియన్ టన్నుల ప్లాస్టిక్ మహాసముద్రాలలో చేరుతోంది. ప్లాస్టిక్ వ్యర్ధాల పెరుగుతున్న స్థాయిలు బ్రహ్మాండమైనవిగా మారాయని హెచ్చరించింది. ఈ ప్లాస్టిక్ వేస్ట్లలో కొన్ని ప్రపంచవ్యాప్తంగా జలమార్గాలు, అరణ్యాలు మరియు సముద్ర తీరాలలో పోగవుతున్నాయి.

Manila, Philippines

Hanoi, Vietnam

Port-au-Prince, Haiti

Paranaque city, Philippines

Agra, India

Jakarta, Indonesia

Beirut, Lebanon

Dhaka, Bangladesh

Colombo, Srilanka

Mombasa, Kenya

No comments:

Post a Comment