Wednesday, 6 June 2018

గౌతమాలా అగ్నిపర్వత పేలుడు భీబత్సం....ఫోటోలు


తుఫానలు, పెను తుఫానలు, సునామీలు, మంచు తుఫానలు, భూకంపాలు, గాలి ధుమారాలు లాంటి ప్రకృతి వైపరీత్యాలవలన మానవులకు ఏర్పడే నష్టాలు, విద్వంశం చాలా సార్లు చూసుంటాము. రెండు రోజుల క్రితం గౌతమాలా లో ఏర్పడ్డ అగ్ని పర్వత పేలుడు వలన సుమారు 100 కిలోమీటర్ల దూరం వరకు టన్నులకొలది బూడిద విరజిమ్మబడింది. కొన్ని గ్రామాలూ, ఇళ్ళు, రహదారులు కొద్ది క్షణాలలో బూడిదతో కప్పబడ్డాయి. వీటిలో చిక్కుకుని ఇప్పటిదాకా 30 మంది చనిపోయరు. వందల మంది గాయపడ్డారు. సహయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి.











No comments:

Post a Comment