Friday, 8 June 2018

అంగారక గ్రహంలో భవనాలు ఉండేవా?....ఫోటోలు

అంగారక గ్రహంలో భవనాలు ఉండేవా?

అంగారక గ్రహంలో భవనాలు కట్టే రాళ్ళు..క్యూరియాసిటి రోవర్ ఈ మధ్య పంపిన చిత్రం. నాసా విడుదల చేసింది.
నాసాకు చెందిన లాబోరేటరీ మిషన్ లో భాగంగా అంగారక గ్రహంపై గేల్ క్రేటర్ ప్రాంతాన్ని క్యూరియాసిటి అనే రోబోటిక్ రోవర్ అన్వేషిస్తోంది. ఈ రోవర్ ఈ మధ్య విడుదల చేసిన(పంపిన)చిత్రంలో అంగారక గ్రహంపై 'భవనాలు కట్టటానికి ఉపయోగపడే రాళ్ళు’ ఉన్న ఫోటోను పంపింది. శాస్త్రవేత్తలు ఆ రాళ్ళు భవనాలు కట్టటానికి ఉపయోగించేవే అన్న సందెహం వెలిబుచ్చుతున్నారు.

దీనితో అంగారక గ్రహంపై ఇంతకు ముందు కనిపించినవి ఎందుకు నిజం కాకూడదు అనే చర్చ మళ్ళీ మొదలయ్యింది.

క్యూరియాసిటి రోవర్


ఇంతకు ముందు అంగారక గ్రహంలో కనిపించినవి.

మహిళ


ఎలుక

సిగ్నల్ పోస్ట్

పిరమిడ్

సాటిలైట్

స్పూన్

మహిళ

హెల్మెట్

No comments:

Post a Comment