Tuesday, 3 July 2018

నీటిలో కోటలు.....ఫోటో ఫీచర్


నీటిలో కోటలు అంటే ఒక కోట లేక ప్రభుత్వ భవనం సహజ నీటి వనరులతోగానీ లేక మానవులచే ఏర్పరచబడిన కొలనులోని నీటితో పూర్తిగా చుట్టుముట్టి ఉంటుంది. కోట చుట్టూ ఉన్న నీరు ఆ కోటను శత్రువుల నుండి కాపాడుతుందనే భావనతో నిర్మించి ఉపయోగించుకున్నారు. రాజుల కాలంలో ఉపయోగించబడిన ఈ కోటలను ఇప్పుడు పర్యాటక ప్రదేశాలుగా మార్చుకున్నారు....అలాంటి కొన్నింటిని ఇక్కడ చూడండి.

Moritzburg Castle, Germany

Trakai Island Castle, Lithuania

Vischering Castle, Germany

Cervena Lhota, Czech Republic

Schloss Nordkirchen, Germany

Leeds Castle,UK

Muiderslot Castle, Netherlands

Glucksburg Castle, Germany

No comments:

Post a Comment