Thursday, 12 July 2018

ఇలాంటి గుడులున్నాయని మీకు తెలుసా?.....ఫోటో ఫీచర్


సోనీయా గాంధీ గుడి, మల్లియాల్ టౌన్, తెలంగాణ

భారత్ మాతా గుడి, వారనాసి

కుక్క గుడి, చెన్నపట్న,కర్ణాటక

అమితాబ్ బచ్చన్ గుడి, బల్లి గుంగే,కలకత్తా

సచిన్ గుడి, అతర్వాలియా, బీహార్

మోటార్ సైకిల్ గుడి, జోద్ పూర్

గడియారాలను కానుకగా ఇచ్చే గుడి, జోంపూర్, ఉత్తరప్రదేశ్

తేలు తల్లి గుడి, కర్నాటకా

21 comments: 1. జిలేబి గుడి యెక్కడైనా వుంటే ఫోటో
  పెట్టగలరు :)


  జిలేబి

  ReplyDelete
  Replies
  1. నెక్స్ట్ అదేనండి 👍🙂. కుష్బూ కి కూడా గుడి ఉన్నప్పుడు మీరేం తీసిపోయారు గనక 🙂.
   సీరియస్ లీ .... ఇటువంటివి చూస్తుంటే మనం తిరిగి pagan లలాగా తయారవుతున్నామా అనిపిస్తుంటుంది నా మటుకు 😢.

   Delete
  2. మన మూలాలు వెదుక్కుంటేనే మన జీవితానికి ఏదైనా అర్థం వుందేమో తెలుస్తుంది విన్నకోట వారూ. రష్యా, యూరప్ దేశాలవారు ఇప్పుడా పనే చేస్తున్నారు. వలస క్రైస్తవాన్ని పాటిస్తుంటే వారికి జీవితార్థం తెలియక, ఆ లోతులేని, గిడసబారిపోయిన తాత్త్వికతను భరించలేక తమ ఆదిమ ఆరాధనా మూలాలకి వెళుతున్నారు.
   Russian Soldiers, Athletes Are Turning to Paganism, Top Church Leader Says
   http://www.newsweek.com/russian-soldiers-athletes-turning-paganism-church-leader-says-967177

   Slavs Searching for their Gods
   https://medium.com/@subhashkak1/slavs-searching-for-their-gods-9529e8888a6e

   Delete
  3. మూలాలు అంటే ఆఫ్రికాదాకా వెల్దామా లేక మనకుపయోగపడేంత మాత్రమే వెనక్కు వెల్దామా?

   అంతా ఆఫ్రికానుంచి వలసవొచ్చినవాళ్ళమే కదా

   Delete
  4. ఇంకా పొడిగించవచ్చు. అంతకుముందు ఏకకణజీవి దాకా కూడా వెడదామా? వాదన కోసమే వాదిస్తే అది సంభాషణ అవదు.
   సమూహ జీవన నాగరకత తొలిదశ దాకా వెడితే జీవితానికి అర్థం లభిస్తుందేమోనని వాళ్ల భావం.

   Delete
  5. >>సమూహ జీవన నాగరకత తొలిదశ

   ఐతే ఆఫ్రికా వెళ్ళాల్సిందే!!

   Delete
  6. తొలి దశ అంటే అది స్థానానికి సంబంధించింది కాదు, జీవనవిధానానికి సంబంధించిన పదం. నేను ముందే చెప్పాను కదా, వాదన కోసం వాదన చేస్తూ ఈ బ్లాగును కూడా మిగతా బ్లాగుల్లో రచ్చ రచ్చ చేసినట్లు చేయాల్సిన అవసరంలేదు. బ్లాగు ఓనరుకి కడుపులో మండి బ్లాక్ చేయాల్సిన పరిస్థితీ తేవాల్సిన అవసరంలేదు. తెలుసుకోవాలనుకుంటే సంభాషణ కొనసాగించవచ్చు. లేకపోతే >>>>

   Delete
  7. తెలుసుకోవాలనుకుంటున్నాను. చెప్పండి.

   Delete
  8. రష్యన్ సైనికులు, స్లావ్ ప్రజలు తమ మూలల అన్వేషణలో ఎక్కడిదాకా వెళ్లారు,ఎందుకు వెళ్లారు అనేది నేనిచ్చిన రెండు సమాచారాల్లో వుంది. నేను ఆధారంగా తీసుకున్నవీ అవే. అవి చదివిన తరువాత సందేహాలేమైనా వుంటే చర్చిద్దాం.

   Delete
  9. మూలాలు వెతికే పని, ఎక్కడ మొదలెడదాం అని చర్చించడానికి నేను సిద్దం. కాకపోతే తమరు నేనేం అనకమునుపే, వితండవాదన చేస్తున్నానీ.. అడ్మిన్ ఊరుకోడనీ వార్నింగ్ మొదలెట్టేసారు. దీన్ని బట్టి అర్ధం అవుతుందేంటంటే, మీరు చర్చకు సిద్దంగాలేరు.

   సరే చర్చిద్దాం అంటారా.. వార్నింగ్లు ఇవ్వడం మానేస్తే.. మొదలెడదాం.

   రెండు లింకులు పడేసి చదువుకోమంటే కుదరదు. అవి మిమ్మల్ని ఎలా కన్విన్స్ చేసాయో.. ప్రతి దేశంలో, ప్రతి ప్రాంతంలో అవి ఎలా వర్తిస్తాయో చెప్పగలగాలి.

   Delete
  10. అలా కుదిరితేనే చర్చ సాగుతుంది. అలా కుదరకపోతే చర్చ ఆపేయవచ్చు. నేనూ అర్థంచేసుకున్నదేమిటంటే ఇచ్చిన సమాచారం చదవడానికి, చదివి దానిపైన చర్చించడానికి మీరు సిద్ధంగా లేరు అని. నేనెలా కన్విన్స్ అయ్యానో దానిమీద చర్చ కాదు జరగవలసింది. ఇచ్చిన సమాచారంపైన జరగాలి చర్చ.

   Delete
  11. "నేను ఈ బ్లాగ్ రక్షకుడ్ని.. నా ఇష్టమొచ్చినట్టు వార్నింగులిచ్చెస్తా.. లింకులు పడేస్తా.. కానీ నేనెం అర్ధం చేసుకున్నానో చెప్పను. అలా వుంటేనే చర్చ సా... గుద్ది."

   అవసరంలేదు

   Delete
  12. "నేను తోచిన విధంగా నేను ప్రశ్నలు వస్తా, ఇద్దరి మధ్య జరుగుతున్న సంభాషణలో మధ్యలోకి అడ్డంగా వెళ్లి నా యిష్టం వచ్చినట్లు వితండవాదం చేస్తా. ఇచ్చిన సమాచారం ఏదీ చదవను. చదవకుండానే నేనడిగిన ప్రతి ప్రశ్నకూ సమాధానం ఇవ్వాలి. ఇస్తేనే చర్చ సా........గుద్ది."

   Delete
 2. థాంక్స్ శ్రీనివాస్ గారూ. మీరిచ్చిన లింకులు ఆసక్తికరంగా ఉన్నాయి.

  మూలాలు వెదుక్కోవడంలో తప్పు లేదు. మూలాల గురించే గనక అయితే అసలు ఇప్పటికే బోలెడంత పరిశోధనలు జరిగాయి, పుస్తకాలలో పొందుపరచబడ్డాయి. అయితే మనిషి తన సుదీర్ఘ ప్రయాణంలో ఆనాటి ఆరాధనా విధానాలు, పద్ధతులులలో ఆటవికంగా ఉన్నాయనిపించినవాటిని సంస్కరించుకున్నాడు కదా. ఇప్పుడు మూలాలు, జీవితార్థం వెదుక్కునే క్రమంలో మనిషి ఆ విధానాల్ని పునరుద్ధరించే ప్రయత్నం కూడా చేస్తాడేమోనని నా భయం. పైగా పునరుద్ధరించడం వలన లాభాలు దండుకోవచ్చని ఏమాత్రం అనిపించినా చాలు ... వ్యాపారులు ఎక్కడెక్కడివో తీసి వాటిని గ్లేమరైజ్ చేసి తమ మసాలా కూడా కలిపి చూపించి (మీడియా సదుపాయం కూడా బాగా పెరిగింది కదా) ప్రజల ఆలోచనల్ని ప్రభావితం చేసి ఆవైపుకు మళ్ళించే ప్రమాదం కూడా ఉంటుందనీ (అంటే ఆ విధానాల వరకు back to square one అవచ్చనీ), అది లాంగ్ టెర్మ్ లో సమాజానికి మంచిది కాదనీ నాబోటి వాడి ఆందోళన.

  ReplyDelete
  Replies
  1. గ్లేమరైజ్.....
   లాంగ్టర్మ్ గురించి ఎవరు ఆలోచిస్తారు సర్ ! ఈ రోజు మనం ఎంటర్టైన్ చేసామా లేదా ?జనాలు చూసారా లేదా అన్నదే చూస్తారు.ఏదో ఒక రోజున కేసీఆర్ లాంటోడు వచ్చి బుర్ర రామకీర్తన పాడిస్తే గానీ వీళ్ళ తిక్క తిన్నగా కుదరదు.

   Delete
  2. సమాజశ్రేయస్సు గురించి ఎవరు ఆలోచిస్తారు అని మీరన్నది చాలా కరక్ట్ నీహారికా గారూ. ఈ వ్యాపారసంస్కృతీ వాతావరణంలో అవన్నీ ఆశించడం కూడా మన తెలివితక్కువతనమే అవుతుంది.
   అవును గానీ మీరన్న కేసీఆర్ గారు ఎవరి బుర్ర రామకీర్తన పాడించారు, ఎందుకు, ఎప్పుడు? (ఈ బ్లాగ్ టపాకి సంబంధం లేదు కాబట్టి నా ప్రశ్న మీ బ్లాగ్ లో అడుగుదామనుకున్నాను. సర్లెండి ప్రస్తుతానికి ఆ వివరం ఇక్కడే చెప్పెయ్యండి, ప్లీజ్. చర్చ మరీ పెరిగే సూచనలుంటే అప్పుడు మీ బ్లాగ్ కు మారుస్తాను)

   Delete
  3. https://www.indiatoday.in/india/story/k-chandrasekhar-rao-threatens-media-says-will-bury-news-channels-if-they-insult-telangana-208010-2014-09-10

   Delete
  4. https://www.quora.com/Why-are-TV9-and-ABN-banned-in-Telangana-Why-did-Arnab-Goswami-go-on-a-full-fledged-attack-against-KCR-for-the-ban-on-TV9-and-ABN-AndhraJyothi-Live

   Delete
  5. ఓహో, అప్పటి “పాతి పెడతా”, “బొంద పెడతా” లా? ఎనీవే, థాంక్స్ నీహారిక గారు.

   Delete