Saturday, 14 July 2018

భారతీయ రైల్వే గురించి మీకి తెలియని కొన్ని నిజాలు....ఫోటో ఫీచర్


భారత రైల్వే జమ్మూ & కాష్మీర్ లో ఎత్తైన వంతెన కడుతున్నారు. ఎంత ఎత్తంటే కుతుబ్ మీనార్ కంటే ఐదు రెట్లు ఎత్తు లేక ఈఫిల్ టవర్ కంటే ఎత్తు.

రైలు డ్రైవర్లకు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ల కంటే ఎక్కువ జీతం: నెలకు లక్ష రూపాయలు

రైల్వే వెబ్ సైట్ నిమిషానికి 12 లక్షల సార్లు క్లిక్ చేయబడుతోంది.

భారతదేశంలో వేయబడిన రైల్వే లైన్లను ఒకే రౌండుగా పెడితే, అది భూమిని 1 1/2 సార్లు చుడుతుంది.

వెనుకటి రోజులకు వెడితే, రైలు పెట్టెలను వరుసలో పెట్టటానికి ఏనుగులను వాడేవారు(161 సంవత్సరాలకు ముందు: ఏప్రిల్ 16,1853)

భారతదేశ రైలు స్టేషన్ల పేర్లలో అతిపెద్ద పేరు వెంకటనరసింహరాజువారిపేట( కొన్నిసార్లు ఈ పేరుకు శ్రీ కూడా చేరుస్తారు)

అతి చిన్న పేరు కలిగిన స్టేషన్: ఐబి( ఇది ఒరిస్సా రాష్ట్రంలో ఉన్నది)

ఎక్కువ దూరం పయనించే రైలు: 4,273 కిలోమీటర్లు: వివేక్ ఏక్స్ ప్రెస్. డిబ్రుగర్హ్ నుండి కన్యాకుమరి వరకు

బిజీ జంక్షన్: లక్నో...64 రైల్లు వస్తాయి, వెడతాయి.

భారతీయ రైల్వే గొప్పదనం: రోజుకు 11,000 రైల్లను నడపటం

No comments:

Post a Comment