Wednesday, 4 July 2018

ప్రకృతి పెట్టిన పరీక్షలలొ నెగ్గిన లైట్ హౌస్ లు.....ఫోటో ఫీచర్


లైట్ హౌస్ అనేది ప్రపంచ భద్రత కు, నౌకా ప్రయాణానికి మార్గదర్శి గా సహాయం చేసే ఒక చిహ్నం. ఇది పురాతన కాలం నుంచి నావికులు తమ ఇంటికి వెళ్లేందుకు సహాయపడింది. ఈ రోజుల్లో టెక్నాలజీ పెరగటంతో లైట్ హౌస్ ఉపయోగాలు తగ్గిపోయింది. కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని లైట్ హౌసులు ఇప్పటికీ ఏదో ఒక విధంగా నావికులకు సహాయపడుతోంది.

ప్రాచీన నావికులు తరచూ కొండపై నిర్మించిన మంటలు ద్వారా ఇంటికి మార్గనిర్దేశం చేయబడ్డారు, లైట్ హౌసులు ఏర్పడ్డ తరువాత అ వాడకం తగ్గిపోయింది.

చాలా సంవత్సరాల క్రిందట కట్టిన కొన్ని లైట్ హౌస్ లను మీకొసం ఇక్కడ ఫోటో రూపంలో.

Cast-Iron Lighthouse, Whiteford, UK

Frozen St. Joseph North Pier Lighthouse, Michigan, USA

Porto, Portugal

Viavelez, Asturias, Spain

Andros Island, Greece

San Esteban De Pravia, Spain

Holyhead, Anglesey, Wales

Lighthouse in Beagle Channel, Argentina/Chile

Lighthouse Of Fastnet Rock, Ireland

Stångholmen in Lysekil, Sweden

Kermorvan Lighthouse, Bretagne, France
Mouro Island Lighthouse (Built In 1860), Spain

Mouro Island Lighthouse (Built In 1860), Spain

Old Scituate Lighthouse (Built In 1810), Massachusetts, USA

Lighthouse And Aurora-Filled Sky, Iceland

No comments:

Post a Comment