Wednesday, 11 July 2018

ఎరుపు పీతలు వలస: రహదార్లు మూసివేత.....ఫోటో ఆర్టికల్ మరియు వీడియో


ఆస్ట్రేలియా దేశంలో క్రిష్ట్మస్ దీవి నుండి కొన్ని లక్షల ఎర్ర పీతలు అడవులలోకి వెళ్ళటానికి అతిపెద్ద గుంపుగా సముద్ర తీరం నుండి బయలుదేరి రాళ్ళూ, రప్పలూ ఎక్కి రోడ్లను దాటి వెడతాయి. అప్పుడు కొన్ని రహదారులను మూసివేస్తారు. ఇది ప్రతి సంవత్సరం జూలై నెలలో చోటుచేసుకుంటుంది. లక్షల కొలది ఎర్రపీతలు కదలి వెడుతుంటే రక్త సెలయేరు కదులుతున్నట్లు అనిపిస్తుంది. అక్కడ ప్రభుత్వం, ప్రజలు వీటి రక్షణకు అన్ని రకాల ఎర్పాట్లు చేస్తారు.










No comments:

Post a Comment