Tuesday, 21 August 2018

విక్టోరియా: అతిపెద్ద కలువ పువ్వుల ప్రదర్శన.......ఫోటో ఫీచర్


తైవాన్ దేశములో జరిగిన నీటిమొక్కల ప్రదర్శనలో విక్టోరియా అని పిలువబడే అతిపెద్ద కలువ పువ్వు ప్రజలను ఆకట్టుకుంది. ఈ కలువ పువ్వు పెద్ద బరువును కూడా మోయగలుగుతుందని ఈ ప్రదర్శన మూలం తెలియజేయబడింది.








No comments:

Post a Comment