Thursday, 13 September 2018

ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన కరెన్సీలు....ఫోటో ఫీచర్


1. కువైత్ దినార్....ఒక కువైత్ దినార్ కి ₹238.46 లేక $3.3017

2. బెహరైన్ దినార్...ఒక బెహరైన్ దినార్ కి ₹193.48 లేక $2.68.

3. ఓమన్ రియల్....ఒక ఓమన్ రియల్ కి ₹187.52 లేక $2.60.

4. జోర్డానియన్ దినార్...ఒక జోర్డానియన్ దినార్ కి ₹101.87 లేక $1.41.

5. బ్రిటీస్ పౌండ్.....ఒక బ్రిటీస్ పౌండ్ కి ₹93.32 లేక $ 1.30.

6. గిబ్రాల్టర్ పౌండ్...ఒక గిబ్రాల్టర్ పౌండ్ కి ₹93.77 లేక $1.30

7. కెమేనియన్ డాలర్...ఒక కెమేనియన్ డాలర్ కి ₹86.79 లేక $1.20.

8. యూరో( యూరోపియన్ దేశాల కరెన్సీ)...ఒక యూరోకి ₹82.91 లేక $1.16.

9. స్విస్ ఫ్రాంక్....ఒక స్విస్ ఫ్రాంక్ కు ₹73.41 ఒర్ $1.02.

10. అమెరికా డాలర్...ఒక అమెరికా డాలర్ కు ₹71.33.

No comments:

Post a Comment